
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం తాళపల్లి గ్రామంలో శ్రీ ముధ్విరాజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీ యెనుముల కేశవరెడ్డి గారు ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
తిరునాళ్లలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
