
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని అర్బన్ కమిషనర్ కార్యాలయంలో గురువారం SIR మ్యాపింగ్, DSEలు మరియు క్లెయిమ్స్‌కు సంబంధించిన అంశాలపై రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశాన్ని మాచర్ల తహశీల్దార్ గారు మరియు మాచర్ల మున్సిపల్ కమిషనర్ గారు సంయుక్తంగా ఏర్పాటు చేశారు.
మాచర్ల రూరల్ మరియు మాచర్ల అర్బన్ పరిధిలో పనిచేస్తున్న BLOలకు ఎన్నికల పనులలో భాగంగా చేపట్టాల్సిన SIR మ్యాపింగ్, DSEలు మరియు క్లెయిమ్స్ ప్రక్రియపై అధికారులు వివరణ ఇచ్చి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, BLOలు పాల్గొన్నారు.
