Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»యూనివర్సిటీ చదువు అవకాశాన్ని అందిపుచ్చుకోండి – విద్యార్థులకు పిలుపు
Macherla News

యూనివర్సిటీ చదువు అవకాశాన్ని అందిపుచ్చుకోండి – విద్యార్థులకు పిలుపు

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 16, 2026No Comments0 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

చక్రధర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల వీడ్కోలు సభను పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) ఆధ్వర్యంలో పీజీ అడ్మిషన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ (OSD, ఏఎన్యూ) మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు యూనివర్సిటీలో చదివే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భారతదేశంలోని టాప్ 100 యూనివర్సిటీలలో, ప్రపంచ టాప్ 500లో ఏఎన్యూ స్థానం సాధించిందని ఆయన తెలిపారు. పీజీ కోర్సులలో అడ్మిషన్స్‌కు ఏఎన్యూ పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రొఫెసర్ వి. దివ్య తేజ మూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా పీజీ అడ్మిషన్స్‌కు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను విడుదల చేసి, విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియపై సమగ్ర వివరాలు అందించారు.

సినీ నిర్మాత, హీరో డాక్టర్ శశికుమార్ మాట్లాడుతూ, అవకాశాలు ఎవరు ఇవ్వరు, మనమే సాధించుకోవాలని, ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...