Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Amaravathi»పరీక్ష భయమే ప్రాణం తీసింది – చెరువులో దూకి విద్యార్థి మృతి
Amaravathi

పరీక్ష భయమే ప్రాణం తీసింది – చెరువులో దూకి విద్యార్థి మృతి

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 18, 2026No Comments0 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు:
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటున్న పదో తరగతి విద్యార్థి చెరువులో పడి మృతి చెందాడు.
మృతుడు మండల రాజేష్ (18)గా గుర్తించారు. అతను మాచర్ల మండలం నాగులవరం గ్రామానికి చెందిన మండల రామయ్య, లింగమ్మల కుమారుడు. వట్టిచెరుకూరు బీసీ హాస్టల్‌లో ఉంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.

ఈ నెల 16న జరిగిన తెలుగు పరీక్ష సరిగా రాయలేదన్న మనస్తాపంతో రాజేష్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. వార్డెన్, వాచ్‌మన్ అతనికి ధైర్యం చెప్పినప్పటికీ, ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం.
అయితే మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా వట్టిచెరుకూరు సీఐ రామా నాయక్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. పరీక్షల విషయంలో భయాందోళనలకు గురై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు ఒక భాగమేనని, తల్లిదండ్రుల ఆశలు, బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

బిగ్ బ్రేకింగ్ న్యూస్:పిడుగుపాటు బీభత్సం – 15 గొర్రెల మృతి, కాపరి ఆవేదన

March 18, 2026

🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్సత్తెనపల్లిలో అకాల వర్షం – మిర్చి రైతులకు భారీ నష్టం

March 18, 2026

🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ పిడుగుపాటుతో కొబ్బరి చెట్టుకు మంటలు – తృటిలో తప్పిన ప్రమాదం

March 18, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...