Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»మాచర్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.. 18 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం
Macherla News

మాచర్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.. 18 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం

Sponsored By: రిపోర్టర్ :డొక్కా రాజేష్ March 16, 2026No Comments1 Min Read
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘం సాధారణ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు.
పట్టణ అభివృద్ధికి సంబంధించి కౌన్సిల్ సమావేశంలో మొత్తం 18 అంశాలను కౌన్సిల్ సభ్యుల ముందుంచగా, వాటిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ చివరి కౌన్సిల్ సమావేశానికి హాజరైన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన అంశాలను ఆమోదించినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగించేలా ఉండాలని, ఒకరికి ఇబ్బంది కలిగినా పదిమందికి ఉపయోగపడేలా రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో చికెన్, మటన్, ఫిష్, కూరగాయలు వంటి అన్ని వస్తువులు ఒకే కాంప్లెక్స్‌లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని, దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరియు వచ్చిన తర్వాత పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ హయాంలో మాచర్ల పట్టణం మరియు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన బకాయిలు వసూలు అయితే పట్టణ అభివృద్ధికి చేపట్టబోయే ప్రణాళికల గురించి ఎమ్మెల్యేకు వివరించారు.
అలాగే పట్టణంలో శానిటేషన్ పనులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో చెత్తాచెదారం తొలగించి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...