Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»ఆత్మకూరులో ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లు – ప్రభలపై యువ నాయకుల సందేశం
Macherla News

ఆత్మకూరులో ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లు – ప్రభలపై యువ నాయకుల సందేశం

Sponsored By: రిపోర్టర్ :యోహాను March 15, 2026No Comments1 Min Read
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 🙏
ఈ కార్యక్రమానికి మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి తనయులు గౌతమ్ రెడ్డి జూలకంటి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను సందర్శించి తిరునాళ్ల వేడుకలను తిలకించారు.
ఈ సందర్భంగా ప్రభలపై మాట్లాడిన గౌతమ్ రెడ్డి జూలకంటి మాట్లాడుతూ, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

టీడీపీ యువ నాయకులు శ్రీ అక్కిరెడ్డి జూలకంటి మాట్లాడుతూ, ఆత్మకూరు గ్రామంలో నిర్వహిస్తున్న వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లు భక్తి పరవశాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుతూ, తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించిన గ్రామ పెద్దలు, యువకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, టీడీపీ నాయకులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...